శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో మొహమ్మద్ ప్రవక్త జన్మదినo సందర్బoగా మిలాద్ ఉన్ నబీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మక్కా మసీదు నమూనాలను ఊరేగిస్తూ భక్తితో దువా చదివారు. అనంతరం ఆలీ దినం చేసుకొని మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం హిందూపురం ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంకులో హిందూ ముస్లిం సోదరులు సంయుక్తంగా రక్త దాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కుల మతాలకు అతీతంగా రక్తదానం లో పాల్గొని ప్రవక్త సందేశం ఒక మానవుడిని చంపితే సమస్త మానవాళి ని చoపినట్లే ఒక మానవుడిని రక్షిస్తే సమస్త మానవాళి ని రక్షించి నట్లే మొహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ఆచరణ ద్వారా వ్యాప్తి