Download Now Banner

This browser does not support the video element.

నర్సంపేట: యూరియా కోసం,తప్పని తిప్పలు తాజాగా మనుబోతుల గడ్డ గ్రామపంచాయతీలో వెయ్యి మంది రైతుల తెల్లవారుజాము నుండి నిరీక్షణ

Narsampet, Warangal Rural | Sep 8, 2025
వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం,తప్పని తిప్పలు తాజాగా వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ గ్రామపంచాయతీలో యూరియా కోసం సోమవారం రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి బారులు తీరిన జనం, దాదాపు 1000 మంది పైన రైతులు తెల్లవారుజాము నుండి యూరియా సెంటర్ ల వద్ద పడిగాపులు. కాస్తున్నారు సోమవారం రోజు ఉదయం 9 అయిన కూడా అధికారులు గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి కొంతమందికి యూరియా అందించారని తాము తెల్లవారు నుంచే క్యూ లైన్ లో నిలుచున్న కూడా యూరియా దొరకకపోవడంతో ఆవేదనతో ఆందోళన చెందారు
Read More News
T & CPrivacy PolicyContact Us