చెపల వేటకు వెళ్ళిన ఓ వ్యక్తికి తప్పిన పెను ప్రమాదం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పెద్దకొర్పోల్ గ్రామంలో ఉన్న ఊరచెరువు మత్తడి నిన్న రాత్రి కురిసిన వర్షనికి మత్తడి రావడంతో ఇంటీకన్నె గ్రామం మాకుల తండాకి చెందిన ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్ళి చేపలు పడుతున్న క్రమంలో పిడుసు రావడంతో అక్కడికక్కడే క్రిందపడి కొట్టుకుంటున్న ఆ వ్యక్తిని చుట్టుపక్కల ఉన్నవాళ్లు గమనించి వెంటనే రోడ్డుపైకి చేర్చారు. చేతిలో తాళం చెవి పెట్టి కాళ్లు చేతులు నుదుముతూ ఆ వ్యక్తిని మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు కాపాడారు.