Download Now Banner

This browser does not support the video element.

సెప్టెంబర్ 15న, భవన నిర్మాణ కార్మికుల, కమిషనరేట్ ముట్టడిని జయప్రదం చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

Peddapuram, Kakinada | Sep 11, 2025
కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నం , యాసలపు సూర్యారావు భవనము నందు, సిఐటియు సమావేశం వడ్డీ సత్యనారాయణ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ. ఇప్పటికే కార్మిక శాఖ మంత్రి,ఉప ముఖ్యమంత్రి లను కలిసామని అందుకే కార్మిక శాఖ రాష్ట్ర కార్యాలయాన్ని సెప్టెంబర్ 15వ తేదీన ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భవన నిర్మాణ కార్మికులు అందరూ జయప్రదం చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us