Download Now Banner

This browser does not support the video element.

ఆమనగల్: ఆమనగల్ లోని అన్నారం తండాలో బొలెరో వాహనం ఢీకొని బాలిక మృతి

Amangal, Rangareddy | May 23, 2024
షాద్నగర్ నియోజకవర్గం లోని ఫరూక్నగర్ మండలంలో అలికను బొల్లేరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం షాద్నగర్లోని అన్నారం తండా లో ఈ యొక్క ఘటన జరిగింది. ఇంటి ముందు నిలిచిన్న బాలికను బొలెరో వాహనం ఢీకొనడంతో బాలిక మృతి చెందింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us