Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో బైక్‌పై స్టంట్లు చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసిన యువకుడు

Nalgonda, Nalgonda | Aug 22, 2025
నల్గొండ పట్టణంలోని హైదరాబాదు రోడ్డులో యువకుడు బైక్ పై స్టంట్లు చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశాడు. శుక్రవారం సాయంత్రం వాహనదారులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఓ పోకిరి గ్యాంగ్ బైక్ పై విన్యాసాలు చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా వీడియోలు తీస్తూ ఆనందం పొందారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us