స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం వేలేర్ మండల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు చాడ సరిత అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్