Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 12, 2025
కావలి మండలం ముసునూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి సింగరాయకొండకు వెళుతున్న బైకును కావలి నుంచి వెళుతున్న మరో బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఆయన్ను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది.