మంచిర్యాలలోని ఓ పెట్రోల్ బంకులో శుక్రవారం దొంగ నోటు కలకలం రేపింది.పోషం తన కారులో 1000 రూపాయల పెట్రోల్ పోయించుకుని 2000 ఫోన్పే ద్వారా చెల్లించారు. మిగతా వెయ్యి రూపాయలు తనకి నిర్వాహకులు 500 నోటు. రెండు 200 నోట్లు ఒక వంద నోటు బంకు నిర్వాహకులు ఇచ్చారని అనంతరం పక్కనే ఉన్న షాప్ లో వస్తువులు తీసుకుని 200 చెల్లించాక వారు దొంగ నోటు గ్రహించరు . తడిపి చూడగా రంగు మారిపోయింది ఆయన వెంటనే బంకు వారి వద్దకు వెళ్లి వారిని నిలదీశారు