మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 13వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లాజడ్జి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. క్రిమినల్, సివిల్ తగాదా, ఆస్తి, కుటుంబసమస్యలు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్, వైవాహిక జీవితం తదితర కేసుల రాజీ కోసం సద్వినియోగం చేసుకోవాలన్నారు. జడ్జి ఇందిరా, అడ్వకేట్స్ పాల్గొన్నారు.