Download Now Banner

This browser does not support the video element.

పలమనేరు: వృధుడిపై దాడి చేసి నగదు మొబైల్ లాక్కెళ్ళిన యువకులను సీసీ కెమెరాలో గుర్తింపు, వారికోసం జల్లెడ పడుతున్న పోలీసులు

Palamaner, Chittoor | Sep 6, 2025
పలమనేరు: పాతపేట గుడియాత్తం రోడ్డు నందు శుక్రవారం రఫీ అనే వృద్ధుడిని చితకబాది ఆయన వద్ద ఉన్న 15000 రూపాయల నగదు మొబైల్ ఫోన్ ను నలుగురు యువకులు లాక్కెల్లారని ఆరోపించిన సంగతి విధితమే. కాగా ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఓ బిల్డింగ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదయ్యాయి. అందులో మొదట ఓ యువకుడు వృద్ధుడు రఫీని ఓ సందులోకి తీసుకెళ్తుండగా, మరో ముగ్గురు యువకులు ఫాలో అయ్యారు. సీసీ కెమెరాలోని దృశ్యాల ప్రకారం పోలీసులు యువకుల కోసం పలమనేరు మండల వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us