రానున్న వినాయక చవితి ఉత్సవాలకు వినాయక చవితి మండపాలలో ఊరేగింపు కార్యక్రమాల్లో అది కాదు అని కాలుష్యం వెదజల్లే డిజె సౌండ్లకు మమతలు లేవని కంచరపాలెం పోలీస్ స్టేషన్ సిఐ రవికుమార్ తెలిపారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంక బ్రత బక్చి ఆదేశాల మేరకు వారు ఇచ్చిన సూచనలు ప్రకారము ప్రతి ఒక్కరు కూడా మండప నిర్వహకులు సూచనలు తప్పకుండా పాటించాలని అన్నారు