వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామంలో వరదన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు పర్యటించారు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్దకు వెళ్లారు ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించారు బిల్లులు సకాలంలో వస్తున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు