ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా బాల్యవివాహాలు అరికట్టే అంశంపై వివరిస్తూ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఐ సి డి సి, గుడ్ హెల్ప్ లైన్ ఫౌండేషన్ సంయుక్తంగా బాల్యవివాహాలు అరికట్టడంపై ఆయన వర్షం వ్యక్తం చేశారు బాలికకు 18, యువకుడికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే వివాహం చేసుకోవాలని ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి సూచించారు. బాలికలు యుక్త వయసు వచ్చేవరకు బాగా చదువుకొని తమ కాళ్ళపై తాము నిలబడిన తర్వాత మాత్రమే వివాహం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి అన్నారు.