Download Now Banner

This browser does not support the video element.

గిడుతూరులో సోమవారం ఫించన్లు పంపిణీ చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Narsipatnam, Anakapalli | Sep 1, 2025
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం గిడుతురు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19 83 నుండి తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక పెన్షన్లు పంపిణీ నేటికి కొనసాగుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us