కాకినాడ జిల్లా సామర్లకోట తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించినట్లు తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది గురువారం సాయంత్రం 6.30 నిముషాలకు మీడియా కు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కార్యాలయం లో రికార్డుల పరిశీలన చేసి. Caste సర్వే, ఇళ్లస్థలముల దరఖాస్తుల విచారణ నివేదికల ఎలా ఇస్తున్నారు, ఇంకా ఇటీవల ప్రభుత్వం నుండి వచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు పరిశీలన, సాధారణ ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ వంటి వాటిని పరిశీలించి పలు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.