కడప జిల్లా పులివెందుల లోని చీని మార్కెట్ యార్డు ను టిడిపి ఇంచార్జ్ బిటెక్ రవి పరిశీలించారు. చీని రైతులందరికీ గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు ది రైతుల పక్షపాతి ప్రభుత్వం అన్నారు.వైసిపి వాళ్లు రేపు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తున్నారు దానికోసం పులివెందులలో రేట్లు తగ్గాయి ఆందోళన చేస్తే ఏదో జరుగుతుందని అనుకుంటున్నారు. రైతుల ముసుగులో వైసీపీ వాళ్లు వచ్చి ఇక్కడ ఏదైనా చేస్తే సహించమని హెచ్చరించారు.