మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న రైల్వే సమస్యలను పరిష్కరించాలని ఎంపీ డీకే అరుణ కోరారు. బుధవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో నిర్వహించిన సమావేశానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్ కర్నూల్ వెళ్లే హంద్రీ ఎక్స్ప్రెస్ను మలక్ పేటలో ఆపాలన్నారు