కొత్తగా డీఎస్సీ 2025 లో సెలెక్ట్ కాబడిన టీచర్లకు శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం డివిజన్లో శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన డీఈవో కిష్టప్ప దాదాపు 179 మంది కొత్త టీచర్లకు హిందూపురం డివిజన్లో బిట్ ఇంజనీరింగ్ కాలేజీలో 3.10.25. నుండి 10.10.25. వరకు ఇండక్షన్ ట్రైనింగ్, 8 రోజులు నిర్వహించనున్నట్లు శిక్షణ కేంద్రాన్ని డిఇఓ కృష్ణప్ప, సీఎంఓ మాలిక్ ఎంఈఓ లు గంగప్ప, ప్రసన్నలక్ష్మి" శేషాచలం సి ఆర్ ఎం టి లు, కంప్యూటర్ ఆపరేటర్, ఎం ఐ ఎస్ లు కేంద్రాన్ని పరిశీలించారు. డి ఈ ఓ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎవరెవరు ఏమి పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.