ఈరోజు అనగా 1వ తేదీ 9వ నెల 2025న మధ్యాహ్నం 2 గంటల సమయం నందు బసప్ప క్యాంప్ స్థానిక ప్రజలు బురదమయమైన రోడ్డును తక్షణమే బాగు చేయాలంటూ నిరసన తెలియజేస్తున్నారు గత ప్రభుత్వంలో కూడా ఈ రోడ్డును బీటీ రోడ్డు చేస్తామని హామీ ఇచ్చారు వారు మరిచారు ఈ ప్రభుత్వం వారు కూడా హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు సమస్యను పరిష్కరించలేదని వర్షాకాలం వస్తే నడవడానికి చాలా ఇబ్బందిగా ఉందని కనీసం 30 అడుగుల రోడ్డుకు ఒక్క వీధిలైటు కూడా లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే రోడ్డును బాగు చేసి వీధిలైట్లు వేయాలని ఆశిస్తున్నారు