విశాఖలోని శ్రీ సిద్ధి వినాయక నిమజ్జనం ఉత్సవాలు ఎట్టకేలకు తొలి దశకు చేరుకున్నాయి ఈ క్రమంలోనే విశాఖ డాబా గార్డెన్స్ వద్ద శ్రీ సిద్ధి వినాయకుని నవరాత్రి మహోత్సవంలో సందర్భంగా నిమజ్జనోత్సవం శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది ఈ క్రమంగా ఒకసారిగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఉండి వైఎస్ఆర్సిపి పాటలు వేయడంతో మహిళలు ఒకసారిగా స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.