ఏలూరు జిల్లా ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు హైవే పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం తెలుసుకున్నారు హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు ఈ ప్రమాదంలో సుమారు 15 మందికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు