Download Now Banner

This browser does not support the video element.

42 వ డివిజన్ లెనిన్ నగర్ వాసులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి సిపిఎం పార్టీ రంగసాయిపేట ఏరియా కమిటీ డిమాండ్

Khila Warangal, Warangal Rural | Aug 24, 2025
42 వ డివిజన్ లెనిన్ నగర్ వాసులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి ఈరోజు సిపిఎం పార్టీ రంగసాయిపేట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో 42వ డివిజన్లోని లెనిన్ నగర్ లో ఇంటింటా సిపిఎం పార్టీ క్షేత్రస్థాయిలో సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో ప్రధానంగా చాలామంది లెనిన్ నగర్ వాసులకు ఇండ్ల పట్టాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి పట్టాలి ఇవ్వడంలేదని లేని నగర్ వాసులు వాపోయారు ఈ కార్యక్రమంలో సభ్యులు లక్క రమేష్ చుక్క ప్రశాంత్ కృష్ణ ఏరియా కమిటీ నాయకులు కుమార్ మౌనిక యశోద అర్జున్ పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us