ఈరోజు అనగా 27వ తారీకు 8వ నెల 2025న మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయం నందు సారపాక లో ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొనడం జరిగినది ఒక వెహికల్ కు పోలీస్ అని బోర్డు ఉండడంతో ఆ వెహికల్ నడుపుతున్న వ్యక్తి మరొక వెహికల్ వ్యక్తిపై దృష్టిగా మాట్లాడటం వల్ల ఈ సంఘటన చూసిన కొందరు పోలీస్ వెహికల్ అని బోర్డు పెట్టుకొని ఏదైనా చేయవచ్చా అని నిలదీయడంతో కొద్దిపాటి ఘర్షణ వాతావరణం అక్కడ చోటుచేసుకుంది స్థానికులు ప్రమాదానికి గల కారణాలను తెలియజేసి మరో కారు వ్యక్తికి జరిగిన రాష్ట్రాన్ని చెల్లించి వెళ్ళవలసిందిగా స్థానికులు కోరడంతో చేసేది ఏమీ లేక నష్టపరహారం చెల్లించినట్లుగా అందుతున్న సమా