నారాయణపేట జిల్లా పోలీసు హెడ్ క్వాటర్స్ లో వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టించిన మట్టి గణపతి విగ్రహానికి జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్, దంపతులు పూజా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు కుర్షాలని పాడిపంటలు బాగా పండాలని ఆ భగవంతుని వేడుకున్నారు