Download Now Banner

This browser does not support the video element.

వెంకటాపురం: రైతులకు సన్నధాన్యం బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి : తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి అంజాద్ పాషా

Venkatapuram, Mulugu | Sep 1, 2025
ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అంజాద్ పాషా ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నేడు సోమవారం రోజున మధ్యాహ్నం 2 గంటకు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు సన్నధాన్యం బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని, సకాలంలో యూరియా అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us