Download Now Banner

This browser does not support the video element.

రొళ్ల మండలంలోని పలు గ్రామాల్లో 11 కెవి విద్యుత్ లైన్ల ఎత్తు పెంచడానికి అధికారుల చర్యలు.

Madakasira, Sri Sathyasai | Aug 29, 2025
రొల్ల మండలంలోని బిజీ హళ్లి, రత్నగిరి తదితర గ్రామాలకు వల్ల మండల కేంద్రం నుండి వచ్చే 11 కెవి విద్యుత్ లైన్ ల ఎత్తును పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మడకశిర విద్యుత్ శాఖ ఏడిఈ రఘు తెలిపారు.ఇటీవల రొళ్ల మండలంలో విద్యుత్ ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న దృష్ట్యా విద్యుత్తు లైన్లో ఎత్తును పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us