Download Now Banner

This browser does not support the video element.

గూడూరులో టిడిపిలో భారీగా చేరికలు

Venkatagiri, Tirupati | Jan 30, 2024
తిరుపతి జిల్లా గూడూరు మండలంలో టిడిపిలోకి భారీగా చేరికలు జరిగాయి ఈ సందర్భంగా టిడిపి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ మీడియాతో మాట్లాడారు వైసీపీకి పతనం ప్రారంభమైందని 2024 లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటారని యువత తెలపడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us