Download Now Banner

This browser does not support the video element.

మఖ్తల్: కొత్తపల్లిలో ఘనంగా ఆంజనేయస్వామి సన్నిధిలో జల్దివెంది కార్యక్రమం

Makthal, Narayanpet | Aug 23, 2025
మక్తల్ ఊట్కూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శ్రావణమాసం శనివారం, అమావాస్య సందర్భంగా కొత్తపల్లి ఆంజనేయస్వామి సన్నిధిలో జల్దివెంది కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బ్యాండు, సన్నాయిల నడుమ గోవింద నామస్మరణలు, భజనలతో ఈ కార్యక్రమం సాగింది. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us