SRPT:భూ సమస్యల పరిష్కరానికే రెవిన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. బుధవారం మేళ్లచెర్వు మండలం రేవూరు లో జరుగుతున్న రెవిన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 23 మండలాల్లో జూన్ 20 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సదస్సులను నిర్వహించి, భూ సమస్యలు ఉన్న రైతుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.మెల్లచెరువు మండలంలో రేవూరు,అనంతరం మేళ్లచెరువు లోని శ్రీనివాస సాయి శివయ్య రైస్ మిల్లును ఆయన తనిఖీ చేశారు.