ట్రంప్ సుంకాలతో దేశాన్ని రక్షించుకుందామని, సుంకాల ఫలితం పలు రంగాలపై పెను ప్రభావం పడుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి అన్నారు.. మంగళవారం సిఐటియు పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అల్లూరి సెంటర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు.. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడారు..