కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామ శివారులోని ఎడ్ల కట్ట వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ వరద ప్రవాహంలో కారుతో పాటు కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో కొట్టుకుపోయారు.. కారుని మరియు ఇద్దరు వ్యక్తులను చూసిన స్థానికులు అధికారులు జెసిబి తో వారిని కాపాడేందుకు ప్రయత్నించారు జెసిబి ని కారు వద్దకు తరలించే క్రమంలో వరద నీరు ఎక్కువ కావడంతో ఆ వరద నీటిలో కారుతో పాటు కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. ప్రస్తుతం వారి కోసం అధికారులకు గాలింపు చర్యలు చేపట్టారు.