హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు 14వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ గారి సమక్షంలో నేడు 30 బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ:- పార్టీలో చేరిన వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని,రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాత కొత్త అనే విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.