ఈరోజు అనగా 11వ తేదీ 9వ నెల 2025న ఉదయం 11:30 గంటల సమయం నందు విష సర్పాల సంచారం నేపథ్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఎస్ఎంఎస్ ప్లాంట్ ఓసి2 టీవీ కాలనీలో పిచ్చి మొక్కల తొలగింపునకు చర్యలు చేపట్టాలి అదేవిధంగా పశువులు కుక్కల కోతల బెడద తీర్చాలని కోరుతూ మణుగూరు కు చెందిన సామాజిక సేవకులు బాబురావు ఏరియా ఎస్ ఓ టు జిఎంబి శ్రీనివాస్ చారి కి వినతి పత్రం అందజేశారు సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల ఎస్ఎంఎస్ ప్లాంట్లో ఒక ప్రైవేట్ వాహన డైవర్ నో పాము కాటు వేయగా అతను నరకయాతన అనుభవించాడని సకాలంలో మెరుగైన చికిత్స అందడం వల్ల బతికాడని తెలియజేశారు