ఈరోజు అనగా 24వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయం నందు ఉపాధి హామీ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక శాసనసభ్యులు వెంకటేశ్వర్లు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాలు పూలదండలు శాలువాతో సత్కరించిన బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బూర్గంపాడు మండలం ఎంపీడీవో కార్యాలయం నందు ఉపాధి హామీ కూలీలకు పనిముట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2006వ సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం లో ప్రధాన మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టారని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ పనులు లేని