పరిగి మండల పరిధిలోని లగ్నాపూర్ ప్రాజెక్టును హెచ్ఎండిఏ అధికారులతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. లక్నాపూర్ ప్రాజెక్టు అభివృద్ధితోపాటు పార్కును కూడా ప్రజలకు వినోదం విశ్రాంతి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే లక్నాపూర్ ప్రాజెక్టులో బోటింగ్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని త్వరలో మంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. పరిగి నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు శివకుమార్ రెడ్డి, సత్యనారాయణమ్మ డిసి