Download Now Banner

This browser does not support the video element.

హుకుంపేట మండలంలోని అమనగిరి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించకపోతే రాబోయే స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తాం #localissue

Araku Valley, Alluri Sitharama Raju | Sep 5, 2025
హుకుంపేట మండలం అమనగిరి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలంటూ గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం ఆందోళన చేశారు గత వైసిపి ప్రభుత్వం లో ఈ రహదారి మంజూరు ఎప్పటికి కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి పరారయ్యారని దీంతో అప్పటి నుంచి ఈ పనులు నిలిచిపోయవని గ్రామస్తులు ఆరోపించారు అధికారులు స్పందించి తమ గ్రామానికి రహదారి గాని వేయకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పెద్ద ఎత్తున బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా అమనగిరి గ్రామస్తులు హెచ్చరించారు
Read More News
T & CPrivacy PolicyContact Us