స్థానిక కొత్తపాలెం శివారు 89 వ వార్డు ధనుష్ ఫంక్టన్ హాల్ వద్ద గతంలో కురిసిన భారీ వర్షాలకు మైన్ రోడ్డులో చాలా పెద్ద గుంతలు పడి వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈప్రాంతంలో తక్షణం గోతులు పూడ్చ వలసి ఉన్నది అని స్థానికుల సమాచారం మేరకు దగ్గరలో ఉన్న బిల్డింగ్ మెటీరియల్ దెబ్రెస్ తో గోతులను ఫౌండేషన్ సభ్యులు శుక్రవారం పూడ్చారు, ఈక్రమంలో కోత్తపాలెం స్థానికవాసులు వారికి ప్రత్యేకంగా అభినందించి వ్యక్తం చేశారు