Download Now Banner

This browser does not support the video element.

ఖాజీపేట: న్యూ శాయంపేట రైల్వే ట్రాక్ దగ్గర గుంటూరుకు వెళ్లవలసిన మహిళ ట్రైన్ నుంచి జారి పడటంతో తీవ్ర గాయాలు

Khazipet, Warangal Urban | Aug 24, 2025
ట్రైన్ నుండి అదుపుతప్పి కింద పడిపోయిన మహిళ ఈ ఘటన హంటర్ రోడ్ న్యూ శాయంపేట రైల్వే ట్రాక్ దగ్గర గుంటూరుకు వెళ్ళవలసిన మహిళ అదుపుతప్పి కింద పడిపోయింది ఆ మహిళను వెంటనే 108 లో ఈఎంటి చైతన్య పైలెట్ బాలాజీ వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు
Read More News
T & CPrivacy PolicyContact Us