ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల వరద నీటిలో మంచిర్యాల పట్టణం పాత మంచిర్యాల గోదావరి తీర ప్రాంతంలో పత్తి పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరగడంతో ఆదివారం మధ్యాహ్నం 3గంటలకి బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి గనీట మునిగిన పంటలను బాధిత రైతులతో కలిసి పరిశీలించరు.ప్రణాళిక లేకుండా ప్రాజెక్ట్ నుండి నీటిని విడుదల చేయడంతో పంటలు నీట మునిగాయని వరద తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఎకరానికి 40 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని రఘునాథ్ డిమాండ్ చేశారు