గుట్టు చప్పుడు కాకుండా ఆరిలోవ డ్రైవర్స్ కాలనీ స్మశానంలో బాలుడిని కప్పివేత ను స్థానికంగా గురువారం కలకలం నెలకొంది ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసుల రంగ ప్రవేశం. చేసారు. అయితే నేపద్యంలోని బాలుడిని మట్టిలోనికి తవ్వి బయటకు తీశారు అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసింది పోలీసులు వెల్లడించారు