సేంద్రీయ ఎరువుల వినియోగం ద్వారా చక్కని భూసార పరిరక్షణ పొందవచ్చని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తెలియజేశారు. దొర్నిపాడు మండలం డబ్ల్యూ .గోవిందిన్నె గ్రామంలో శుక్రవారం సేంద్రీయ ఎరువుల వాడకం గురించి రైతు సదస్సును నిర్వహించారు. వీఏఎల్ ఆగ్రో టెక్ మార్కెట్ డెవలప్మెంట్ ఆఫీసర్ చిన్న ఓబయ్య ఆధ్వర్యంలో రైతుల పొలాల వద్దకు వెళ్లి రసాయనిక ఎరువుల వాడకంపై కలిగే అనర్థాలను వివరించారు. పంటల సాగులో రసాయనిక ఎరువులను మోతాదుకు మించి వాడటం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యం అవుతున్నాయని