విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సాధారణ తనిఖీలలో భాగముగా, విశాఖపట్నం జి ఆర్ పి ఇన్స్పె క్టర్ సి హెచ్ ధనంజయనాయుడు ఆద్వర్యం లో GRP, RPF సంయుక్తంగా గురువారం సిబ్బంది తో కలిసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం లలో ముమ్మర తనికీలు చేస్తుండగా బూలందసహార్ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కు చెందినఅజయ్,ను విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా గంజాయి ని కళ్యాణ్, మహారాష్ట్ర కు అక్రమముగా రవాణా చేయుచుండగా అతనిని అదుపులోకి తీసుకొని, అతని నుండి Rs.30,000/- విలువగల 06 కేజీల గంజాయి ని సీజ్ చేసి, అరెస్ట్ చేశారు