ఏలూరు జిల్లా ఏలూరు శనివారపు పేట ప్రాంతంలో గూటి బిళ్ళ ఆటలో యువకులు మధ్య చెలరేగిన ఘర్షణ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా వీరులో ఇద్దరికీ గాయాలు గాయపడిన వారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇరువార్ గారు మరోసారి ఘర్షణకు పాల్పడ్డారు సమాచారం తెలుసుకునే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు ఘటన ఆదివారం సాయంత్రం 6 గంటలకు సమయంలో చోటుచేసుకుంది పోలీసులు కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు