లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను సాధిస్తాం, రెండు నియోజకవర్గాలకు సాగునీటిని అందిస్తామని షాద్నగర్ MLA అన్నారు. చౌదరిగూడ మండలం లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కోసం గత ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని MLA వీర్లపల్లి శంకర్, పరిగి MLA రామ్మోహన్ రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు సందర్శించారు. ప్రస్తుతం మూడు అవకాశాల ద్వారా నీటిని పొంది లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ త్రివేణి సంగమంగా మారుతుందన్నారు.