అనకాపల్లి పట్టణ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జీవీఎంసీ అధికారులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశించారు, శనివారం అనకాపల్లి శంకర్ సమావేశ మందిరంలో జీవీఎంసీ సంబంధించిన అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.