Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: అమెరికా ఒత్తిడికి తలొగ్గి దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దు

Sangareddy, Sangareddy | Sep 4, 2025
*అమెరికా ఒత్తిడికి తలొగ్గి దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దు* *భారత దేశ ఎగుమతుల పై అమెరికా సుంకాలు వేస్తుంటే మోడీ ఎందుకు స్పందించడం లేదు* *సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు* *"అమెరికా విష కౌగిలి లో భారత దేశం" బుక్ లెట్ విడుదల* అమెరికా ఒత్తిడికి తలకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us