రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈరోజు ఉదయం ధర్మవరం పట్టణంలో పర్యటించారు. ముందుగా ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లి ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందంటూ మహిళలను అడిగారు. బస్సులో ఎక్కి మహిళ ప్రయాణికులకు స్వయంగా టికెట్టు ఇవ్వడం జరిగింది. అనంతరం చాయ్ పే కార్యక్రమంలో మంత్రి పాల్గొని స్థానిక ప్రజలతో ముచ్చటించారు. చాయ్ పే కార్యక్రమం అనంతరం సిద్దయ్యగుట్టలో జంగిల్ క్లియరెన్స్ను పరిశీలించి పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక