పాఠశాల విద్యా శాఖ వరంగల్ జిల్లా ఆధ్వర్యం లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉర్సుగుట్ట ప్రాంతం లోగల ఆకుతోట కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చెందిన గురుపూజోత్సవం మరియు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య నగర మేయర్ గుండు సుధారాణి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి జిల్లా కలెక్టర్ డా.సత్య శారద.... ఈ సందర్భం గా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అతిథులు,అనంతరం జిల్లా పరిధి లో ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలను ప్రధానం చేశారు.