ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలను పిడిఎఫ్సి నాయకులు బంద్ చేయించారు ఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వానికి విరుద్ధంగా రెండవ శనివారం నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలను శనివారం మధ్యాహ్నం 1:50 పిడిఎఫ్ నాయకులు మూసి వేయించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు నాయకుడు నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా నడిపిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేట్ సంస్థలైన పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.